Good support EEI
EEI వారికి నేను చాలా thanks చెప్పాలి నాకు గార్డెనింగ్ చెయ్యడం రాదు, కాని e eei నుంచి చాలా విషయాలు తెలుసుకున్న నేను మేడ మీద కూర కాయలు, ఆకు కూరలు కొన్ని పండ్లు చెట్టులను నాటి నా ఫామిలీ ని అలాగే మంచి సామాజిక న్యాయం చేయాలని కోరుకుoటున్నా 💐
Eei కి చాలా వందనములు , చాలా మంచిగా sir అండ్ madam వాళ్ళు చాలా వరకు చాలా బాగా class లు చెప్పారు మెలుకులు మరియు ఇతర మంచి మెలికువు లు చెప్పారు. నేనే కాదు నా చుట్టు ప్రక్కల ఉన్న వాళ్ళని కూడా join chesta వాళ్ల tho కూడా మిద్దె తోట cheyamani చెపుతాను
E avakasam నాకు echina EEI madam వాళ్ళు inka sir వాళ్ళ కి చాలా runapadi ఉన్నాను
By Dr.Dasari. Rambabu