పండ్లు మరియు కూరగాయల టెర్రస్ గార్డెనింగ్ డిసెంబర్ 16-18, 2021
సార్/మేడం
Eei టీం అందరికీ ధన్యవాదములు 🙏. నేను నాలుగేళ్లుగా టెర్రస్ గార్డెనింగ్ చేస్తున్నాను. ఈ ప్రోగ్రాం నేను రాసే ఆర్టికల్స్ కు, కొన్ని గ్రూప్ లలో నేను ఇచ్చే సలహాలు, సమస్యలకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
లత కృష్ణమూర్తి మల్లవరపు